పాటశాలలోప్రధానఉపాధ్యాయులు మరియు ఉపాద్యాయులు నిర్వహించవలసిన వివిధ రకాల రిజిస్టర్లు,రికార్డులు
రికార్డుల ఆవశ్యకత(Importance of Records)
* పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడంతోపాటు వారి అభ్యసన అనుభవాలను వాటి ఫలితాలను మూల్యాంకనం చేసి రికార్డులలో నమోదు చేయాలి.
* పాఠశాలకు కేటాయించిన నిధుల ను సక్రమంగా వినియోగించుకొని వాటి వివరాలను రికార్డులలో నమోదు చేయాలి.
* విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రజలు పాఠశాలకు సంబంధించిన సమాచార వివరాలను కోరవచ్చు. వీరు అడిగిన సమాచారాన్ని అందించి జవాబుదారీగా ఉండడానికి రికార్డులు తోడ్పడతాయి.
* ప్రతి పాఠశాలకు రికార్డులు రిజిస్టర్ లే లిఖితపూర్వక ఆధారాలు
రికార్డుల నిర్వహణ(Maintain Records )
* రికార్డులలో వాస్తవాలను, ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
* విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు రికార్డులలో ఉండాలి. నిర్వహణ సులభంగా ఉండాలి.
* భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత విద్యార్థులకు వారి వివరాలు కావలసి ఉంటుంది, కాబట్టి ఆ రికార్డులన్నింటినీ భద్రపరచాలి.
* ఉత్తమమైన విద్యా బోధన తో పాటు రికార్డుల,రిజిస్టర్ ల నిర్వహణ పాఠశాల ప్రగతికి సూచిక.
- 1అడ్మిషన్ రిజిస్టర్
- 2. అటెండెన్స్ రిజిస్టర్ లు
- 3. అటెండెన్స్ కన్సాలిడేషన్ రిజిస్టర్
- 4. గ్రేడింగ్ రిజిస్టర్
- 5. రికార్డ్ షీట్ రిజిస్టర్
- 6. అడ్మిషన్ అండ్ రికార్డ్ షీట్ ఇష్యూ రిజిస్టర్7. టి సి రిజిస్టర్
8. సి ఎల్ రిజిస్టర్
9. స్టాప్ మీటింగ్ రిజిస్టర్
10. స్టాప్ మీటింగ్ మినిట్స్రి రిజిస్టర్
11. ఏ జి ఆర్ రిజిస్టర్( అకడమిక్ అండ్ గైడెన్స్ రిజిస్టర్)
12. విజిటింగ్ రిజిస్టర్
13. ఎం డి ఎం రిజిస్టర్
14.ఎం డి ఎం స్టాక్ రిజిస్టర్
15.ఎం డి ఎం టేస్ట్ రిజిస్టర్
16.స్కూల్ స్టాక్ రిజిస్టర్
17.స్కూల్ సెన్సెస్ రిజిస్టర్
18. మూమెంట్ రిజిస్టర్
19. స్టాఫ్ ఆర్డర్ రిజిస్టర్
20. పేరెంట్స్ కమిటీ రిజిస్టర్
21. పేరెంట్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్
22. పాఠశాల గ్రాంట్స్ రిజిస్టర్
23. క్యాష్ బుక్
24. స్టేషనరీ స్టాక్ రిజిస్టర్
25. క్రీడా పరికరాల రిజిస్టర్
26. లైబ్రరీ పుస్తకాల స్టాక్ రిజిస్టర్
27. లైబ్రరీ పుస్తకాల ఇష్యూ రిజిస్టర్
28.ప్రయోగాల ఉపకరణాల, కెమికల్స్ స్టాక్ రిజిస్టర్
29. పాఠశాల ఫర్నిచర్, ఉపకరణాల స్టాక్ రిజిస్టర్
30. పిల్లల ఆరోగ్య రికార్డ్
31.విద్యార్థుల ప్రగతి పత్రాలు (ప్రోగ్రెస్ కార్డ్స్)
32.టీచర్స్ డైరీ,లెస్సన్ ప్లాన్స్