INCOME TAX TELUGU ఆదాయపు పన్ను వివరాలు
INCOME TAX ఆదాయపు పన్ను వివరాలు Financial year 2022-2023 Assesment year 2023-2024 స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు ప్రతి ఉద్యోగికి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంటుంది. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రెండు లక్షల రూపాయల వరకు ఇంటి ఋణముపై…