Teachers Transfers Schedule ఉపాద్యాయుల బదిలీలు
Teachers Transfers Schedule ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ లు ఈ బదిలీలకు అర్హులు.ఏపీ…